నంద్యాల అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపిన నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఫిరోజ్
Nandyal Urban, Nandyal | Apr 8, 2026
96 జిల్లా కోర్టులు ఆంధ్రప్రదేశ్కు అలర్ట్ చేయగా అందులో నాలుగు కోర్టులు నంద్యాల జిల్లాకు కేటాయించడం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా 1734 పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది అని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు త్వరలో నోటిఫికేషన్ విడుదల కాలంలో నేపథ్యంలో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు