మిర్యాలగూడ: పట్టణంలోని ఆర్టీసీ డిపో ముందు పెంచిన చార్జీలను నిరసిస్తూ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ధర్నా
Miryalaguda, Nalgonda | Aug 11, 2025
నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీసీ డిపో ముందు సోమవారం సాయంత్రం సేవాలాల్ సేన ఆధ్వర్యంలో పెంచిన చార్జీలను...