అనంతపురం అర్బన్: జగన్ రెడ్డి డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబిత జగన్ పై మండిపడ్డారు. అనంతపురం
Anantapur Urban, Anantapur | May 31, 2026
అనంతపురం నగరంలోని జగన్ రెడ్డి పై మండిపడ్డ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయం లో పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.