అదాలత్ కూడలి వద్ద అమరవీల స్థూపానికి నివాళులు అర్పించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అదాలత్ కూడలిలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, తదితరులు*