మదనపల్లె కేంద్రంగా 500కు పైగా గోవులను హత్య చేశారని ఆదివారం గో సంరక్షణ సమితి నాయకులు ఆరోపించారు.
500 లకు పైగా గోవులను హత్య చేశారు.. మదనపల్లె కేంద్రంగా 500కు పైగా గోవులను హత్య చేశారని బిజెపి నేత నారద రెడ్డి ఆరోపించారు. మదనపల్లె సిటిఎం రోడ్డులోని ఆరోగ్యవరం వద్ద ఉండే ఓ కోళ్ల ఫారంలో గోవులను వధిస్తున్నట్లు సమాచారం అందడంతో వచ్చి అడ్డుకున్నట్లు తెలిపారు. ఇక్కడ వాతావరణం చూస్తే 500కు పైగా గోవులను దారుణంగా హత్య చేశారన్నారు. మనము భారతదేశంలో ఉన్నామా అనే సందేహం వచ్చేలా మదనపల్లి పరిస్థితి దాపురించిందన్నారు. బంగ్లాదేశ్ గతి దగ్గర్లో హిందువులకు పట్టబోతోందని, ఇప్పటికైనా హిందువులు మేల్కొన్నాలని పిలుపునిచ్చారు.