కొమురవెల్లి: కొమురవెల్లి మల్లన్నను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న పాట్నా హైకోర్టు జడ్జి అనుపమ చక్రవర్తి
కొమురవెల్లి మల్లికార్జున స్వామిని పాట్నా హైకోర్టు జడ్జి గున్ను అనుపమ చక్రవర్తి దర్శించుకున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో వచ్చిన హైకోర్టు జడ్జికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులు స్వామివారి వస్త్రాములు, తీర్ధ ప్రసాదం, వేదఆశీర్వచనం అందించగా, ఈఓ వెంకటేష్ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ పర్యవేక్షకులు శ్రీరాములు, సిద్దిపేట జడ్జి సాధన, కొమురవెల్లి ఎస్ఐ ఎల్ రాజు.సిద్దిపేట కోర్టు సూపర్డెంట్ శ్రీహరి, చేర్యాల కోర్టు సూపర్డెంట్ సుధాకర్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నా