Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

గన్నవరం: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జిల్లా నూతన ఎస్పీ రాహుల్ మీనా

India | Sep 14, 2025
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన ఎస్పీ గా రాహుల్ మీనా ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఎస్పీ కి వేద ఆశీర్వచనం చేశారు. అధికారులు శేష వస్త్రములతో సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేసారు