కర్నూలు: పిల్లల భవిష్యత్తు భద్రతకు కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం అమలు : జిల్లా కలెక్టర్ ఏ. సిరి
పిల్లల భవిష్యత్తు భద్రతకు, ఆర్థిక స్థిరత్వం కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే పథకం కింద 18 సంవత్సరాలు వయస్సు పూర్తి చేసుకున్న 7 మంది పిల్లలకు పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ అకౌంట్ పాస్ పుస్తకాలను కలెక్టర్ అందచేశారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద పిల్లలు స్వతంత్రంగా జీవించడానికి, ఆత్మవిశ్వాసం & ప్రేరణ కోసం సాయం అందుతుందని కలెక్టర్ తెలిపారు.. కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు చనిపోయి ఆ ఇంటి పిల్లలు చదువులకు దూరం అవుతున్న నేప