రాజేంద్రనగర్: అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన రాచకొండ సిపి సుధీర్ బాబు
అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ను రాచకొండ సీపీ సుధీర్ బాబు సందర్శించారు. సీసీటీవీ కెమెరాలు, రికార్డులు, స్టేషన్ నిర్వహణను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. నేరాలు, పెట్రోలింగ్ నివేదికలను సమీక్షించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, పౌరుల భద్రత దృష్యా నిఘా పెంచాలని సీఐ అశోక్ రెడ్డికి సూచించారు