అనంతపురం అర్బన్: అనంతపురం సిపిఐ పార్టీ కార్యాలయంలో మే డే ఘనంగా నిర్వహించిన సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి
Anantapur Urban, Anantapur | May 1, 2026
అనంతపుర నగరంలోని శుక్రవారం ఉదయం 10:50 నిమిషాల సమయంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో మేడే కార్యక్రమం నిర్వహించారు ఎంతో మంది పోరాట ఫలితంగానే హక్కులను సాధించుకున్నామన్నారు.