నరసాపురం: అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ, పాల్గొన్న ఎమ్మెల్యే నాయకర్, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ రామరాజు
Narasapuram, West Godavari | Aug 18, 2025
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీలన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు....