Public App Logo
పలాస: నాటుసారాపై సోంపేట ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించిన దాడులు115 లీటర్ల సారా, బైక్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన సిఐ రమణ - Palasa News