జమ్మికుంట: పట్టణంలో కృష్ణ కాలనీలో దిడ్డి సుధాకర్ భార్య శ్రీదేవి అనుమానాస్పద మృతి పాయిజన్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సుధాకర్
జమ్మికుంట: పట్టణంలో కృష్ణ కాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్ దిడ్డి సుధాకర్ భార్య శ్రీదేవి బుధవారం తెల్లవారుజామున అనుమానస్పద స్థితిలో మృతి చెందింది.దీంతో భర్త సుధాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేయగా భర్త సుధాకర్ ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే భార్య మృతి చెందాక తనకు ఈ జీవితం అవసరం లేదని పురుగుల మందు తాగనని భర్త అంటున్నాడు విషం తేలికైన పోలీస్ లు బుధవారం మధ్యాహ్నం సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు.