ఆత్మకూరు, దోర్నాల మధ్య మూడు రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు,ప్రయాణికులు
ఆత్మకూరు దోర్నాల మధ్య గత మూడు రోజులుగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు పోలీసులు ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువు అలిగి ఉడుతరంగా ప్రధాన రహదారిపై ప్రవహిస్తుండడంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా వాహనాలను మంగళవారం సాయంత్రం నుంచి నిలిపివేశారు గురువారం మధ్యాహ్నం సమయానికి కూడా ఈ రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు కొన్ని వాహనాలను ఆత్మకూరు గిద్దలూరు మీదుగా శ్రీశైలం విజయవాడ తరలిస్తున్నారు కొందరు ఇక్కడని వాహనాలు నిలిపి ఉంచుకోగా వారికి భోజన సౌకర్యం కల్పిస్తున్నారు పోలీసులు