ఒంగోలు అర్బన్: పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన మున్సిపల్ పాఠశాలల విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 1, 2026
ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో చదువుతూ ఉత్తమ మార్కులు సాధించిన పదో తరగతి విద్యార్థులను తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు ప్రధానంగా మున్సిపల్ పాఠశాలల్లో జిల్లాలోని అత్యధిక మార్కుల సాధించిన పివిఆర్ ఉన్నత పాఠశాలకు చెందిన జ్ఞాన దీపక్ 585 మార్కులు ద్వితీయ స్థానంలో 584 మార్కులు సాధించిన న్ తృతీయ స్థానం సాధించిన ఈశ్వర్ త్రికోటి మరియు 550 కు పైగా మార్కుల సాధించిన రాజేష్ తదితరులను తన కార్యాలయానికి పిలిపించి కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించాలని ఆశీర్వదించారు