పర్వతగిరి: పర్వతగిరి పోలీసులు అంగన్వాడి కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు
వరంగల్ :మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాలని అంగన్వాడీ టీచర్ల రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ... పర్వతగిరి మండల కేంద్రం నుండి తరలివెళ్తున్న అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు