ఆళ్లగడ్డ: నల్లగట్ల సమీపంలో రోడ్డు ప్రమాదంలో: ట్రాక్టర్ డ్రైవర్ కు గాయాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని నల్లగట్ల సమీపంలో లారీ ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ కు గాయాలయ్యాయి, తమిళనాడు లారీ ఢీ కొట్టడంతో, మరో లారీని తగిలింది ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పూర్తిగా నుజ్జు నుజ్జు కాగా, క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ప్రమాదం పై విచారణ చేపట్టారు