శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా తగ్గిన వరద ప్రవాహం తొమ్మిది గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న అధికారులు
Srisailam, Nandyal | Aug 28, 2025
శ్రీశైలం జలాశయం 9 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ కు 2,23,119 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలానికి వరద ప్రవాహం...