బాల్కొండ: కమ్మర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య శిబిరం
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తం గా చేపట్టిన స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ పేరిట వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పీడియాట్రీ షన్, గైనిక్ , ఆప్త్మాలజిస్ట్, ఈ ఎన్ టి , డేర్మటాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, సైకియాట్రిస్ట్, డెంటిస్ట్, మొత్తం దాదాపు 9 మంది స్పెషలిస్ట్ రకాల ఆరోగ్య సమస్యలకు గాను చెకప్ నిర్వహించి, రోగులకు తగు సూచనలు చేసి మందులు అందజేశారు. టెస్ట్ లకు గాను ల్యాబ్ సౌకర్యం కల్పించారు..