బెల్లంపల్లి: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మట్టి గణపతులనే పూజించాలన్న బెల్లంపల్లి లయన్స్ క్లబ్ సభ్యులు
Bellampalle, Mancherial | Aug 27, 2025
బెల్లంపల్లి పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకొని ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను అందజేశారు ఈ...