అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ దస్నాపూర్ లో ఘనంగా విజయదశమి వేడుకలు: రావణ దహనం చేసిన కలెక్టర్, ఎస్పీ
ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్ లో ఘనంగా విజయదశమి వేడుకలు జరిగాయి. కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరై జమ్మి పూజలో పాల్గొన్నారు. అనంతరం రావణ దహనం నిర్వహించి, గణేష్ మండపాల నిర్వాహకులకు బహుమతులు అందజేశారు.