మదనపల్లె రోడ్లను రహదారుల భవనాల శాఖ మంత్రి దృష్టి సారించాలి.
వైసిపి నియోజకవర్గ ఇన్చార్జి నిసార్ అహ్మద్,
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం30వ వార్డులో బుధవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జి నిసార్ అహ్మద్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లెలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని. మదనపల్లెలో పర్యటిస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి. బీసీ జనార్దన్ రెడ్డి, దృష్టి సారించాలని కోరారు. వై జంక్షన్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ప్రయాణం చేయాలంటే ప్రజలు త్రీవ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.