నందికోట్కూరు: రైతులు పంటలను బీమా తప్పనిసరిగా చేయించుకోవాలి నందికొట్కూరు మండల వ్యవసాయ అధికారి షేక్షావలి
నంద్యాల జిల్లా నందికొట్కూరు రైతులు తమ పంట బీమా చేయించుకోవడం తప్పనిసరి అని నందికొట్కూరు మండల వ్యవసాయ అధికారి షేక్షావల్లి ఆదివారం తెలిపారు, నందికొట్కూరు మండలంలో రైతులకు 2026 సీజన్ కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY వాతావరణ ఆధారిత పంట బీమా పథకం RWBCIS కింద తమ పంటలు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని వెల్లడించారు, భీమా నమోదు సమయంలో ఆధార్ కార్డు భూమికి సంబంధించిన పత్రాలు బ్యాంకు పాస్ బుక్ మొబైల్ నెంబర్ అవసరమన్నారు