తణుకు: ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 34 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
Tanuku, West Godavari | Jun 27, 2025
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తణుకు నియోజకవర్గంలో 34 మందికి గాను 25 లక్షల 57 వేల 705 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు...