ఎమ్మిగనూరు: గోనెగండ్ల పరిధిలోని వేముగోడులో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
Yemmiganur, Kurnool | Sep 12, 2025
ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకున్న ఆదోని సబ్ కలెక్టర్..గోనెగండ్ల పరిధిలోని వేముగోడు గ్రామంలో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న...