నాగర్ కర్నూల్: పెద్ద కొత్తపల్లి సమీపంలో రెండు బైకులు డి నలుగురికి గాయాలు
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి ఇందులో కొందరిని నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు