కామారెడ్డి: కిల్లికోట్టుపై పోలీసులదాడి, గుట్కాలు హుక్కా పరికరాలు స్వాధీనo.. లక్ష 3 పేల రూపాయలు స్వాధీనం : సీఐ నరహరి
Kamareddy, Kamareddy | Aug 23, 2025
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని పాన్ షాప్ లు మైనర్ పిల్లలను, యువకులను లక్ష్యంగా చేసుకొని వారికి హుక్క, ...