నందికోట్కూరు: బనగానపల్లెలో ముఖ్యమంత్రికి నందికొట్కూరు నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే జయ సూర్య వినతి పత్రం
నంద్యాల జిల్లా బనగానపల్లె పర్యటకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ను నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు, సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సీఎంకు అందజేశారు, నందికొట్కూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు, పరిశ్రమల స్థాపన నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం