కావలి: కావలిలో టిడ్కో ఇళ్ల వద్ద దుర్భర పరిస్థితి
టిడ్కో జీవితం దుర్భరం..కావలి టిడ్కో నివాసాలను చుట్టుముట్టిన చెరువు లోతట్టు నీరు..పాముల భయం బయటికి రావాలంటే హడల్..టిడ్కో నివాసాల సముదాయం చుట్టూ మెరకకు తోలిన చెత్త వ్యర్థాలు. కాలుపెడితే అంతే..శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలే.