చెన్నూరు: కిష్టాపూర్ ,వేలాల గ్రామాలలో భారీ వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
Chennur, Mancherial | Aug 29, 2025
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కిస్టాపూర్ వేలాల గ్రామాలలో భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన పంట పొలాలను శుక్రవారం...