భువనేశ్వర్ లో ఒడిస్సా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబును మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్
భువనేశ్వర్ లోని రాజ్ భవన్ లో ఒడిస్సా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబుతో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ భేటీ అయ్యారు మంగళవారం గవర్నర్ హరిబాబు దంపతులను మర్యాదపూర్వగా కలిసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దంపతులు, ఈ సందర్భంగా గవర్నర్ దంపతులను ఘనంగా సత్కరించారు.