అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు ఆర్ఎంఓ డాక్టర్ హేమలత
Anantapur Urban, Anantapur | Apr 7, 2026
అనంతపురం నగరంలోని మంగళవారం ఉదయం 9 గంటల ఐదు నిమిషాల సమయంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నగరంలోని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు అనే ర్యాలీ నిర్వహించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు