వడ్లరామపురం చెరువు కట్టపై ఏర్పడిన భారీ గొయ్యి, అప్రమత్తమైన అధికారులు,యుద్ధ ప్రాతిపదికన పూడిక పనులు
ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామ సమీపంలో ఉన్న చెరువు కట్టపై భారీ గొయ్యి ఏర్పడడంతో ,సమాచారం అందుకున్న రెవెన్యూ ,పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని, గొయ్యి ని పూర్చే పనిలీ నిమగ్నమయ్యారు, చెరువు మూడో తుం వద్ద నీరు లీకేజీ ఉండడం, అలాగే కట్టపై గొయ్యి ఏర్పడడంతో, అధికారులు ఇసుకను సంచుల్లో నింపి గోతులున్న భాగంలో పూడుస్తున్నారు , కట్టపై గోయి ఏర్పడం, తుమ్మ వద్ద నీరు లీకేజ్ అవుతున్నాడడంతో, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.