విదేశాల్లో ఉద్యోలు ఎరగా చూపి మహిళలను విక్రయిస్తున్న ముఠాపై చర్యలు చేపట్టాలని నూజివీడులో మంత్రి
సారధికి ఫిర్యాదు
Nuzvid, Eluru | Sep 3, 2025
విదేశాలలో ఉద్యోగాలు ఎరగా చూపి మహిళలను విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠా ఆగడాలపై సాక్షాత్తు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు...