అమ్రాబాద్ మండలంలో బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం నిర్వహించిన అవగాహన సమావేశంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఫోనులో పాల్గొని, ఓటర్ జాబితా పరిశీలన, సమన్వయం, నకిలీ ఓట్ల నివారణపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.