నందికోట్కూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా 87 మంది ఉద్యోగాలకు ఎంపిక
నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు, జాబ్ మేళాకు 147 మంది నిరుద్యోగులు హాజరుకాగా 27 మంది ఉద్యోగలకు అర్హత సాధించినట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు, నిరుద్యోగ సమస్యలు తగ్గించేందుకు కుటుంబీ ప్రభుత్వం జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు