బూర్గంపహాడ్: గిరిజన ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన మహిళలు
Burgampahad, Bhadrari Kothagudem | Jun 20, 2025
ఈరోజు అనగా 20-6- 2025న మధ్యాహ్నం 2 గంటల సమయం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామ అడవిలో...