నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో పకడ్బందీగా విబిజి రాంజీ అమలు : కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jul 2, 2026
వి బి జి రాంజీ ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. గురువారం పాణ్యం మండలంలో మార్కెట్ యార్డ్ నందు వీబీజీ రాంజీ కలెక్టర్ రాజకుమారి ఎమ్మెల్యే గౌరు చరితలు అత్యంత ఘనంగా ప్రారంభించారు