నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్: చాంద్ ఖాన్ పల్లిలో ఘనంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని చాంద్ ఖాన్ పల్లిలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహిషాసురమర్ధిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.