Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: బేతంచెర్ల మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం

Dhone, Nandyal | May 10, 2026
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. మార్చి నుంచి మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించి, వాతావరణాన్ని చల్లబరిచింది. ఈదురుగాలుల వల్ల చేతికొచ్చే దశలో ఉన్న మామిడి కాయలు రాలిపోవడంతో దిగుబడి తగ్గిపోతుందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.