నంద్యాల అర్బన్: శాంతి, సౌబ్రాతృత్వంతో పండగను జరుపుకోవాలి :నంద్యాలలో మంత్రి ఎన్ ఎం డి ఫారుక్
Nandyal Urban, Nandyal | May 28, 2026
నంద్యాలలోని ఆల్ ఫుర్ఖాన్ ఈద్గా వద్ద నిర్వహించిన ఈద్ నమాజ్లో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ పాల్గొన్నారు. నమాజ్ అనంతరం ముస్లింలకు ఈద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వంతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.