Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని ఉప్పరపల్లిలో వివాహితపై కొడవలితో దాడి

Anantapur Urban, Anantapur | Apr 5, 2026
అనంతపురం నగరంలోని ఉప్పరపల్లి గ్రామంలో సుగాలి అంజినమ్మపై భారతి గురు శేఖర్ నిర్మలా లావణ్య తదితరులు వేట కొడవలితో దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం సాయంత్రం 6:15 నిమిషాలకు ఆమె మీడియాకు వివరాలను వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని ఉప్పరపల్లిలో వివాహితపై కొడవలితో దాడి - Anantapur Urban News