కొత్తగూడెం: సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల
సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.. కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.. అనంతరం విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు... కార్యక్రమంలో అశ్వారావుపేట, భద్రాచలం ఎమ్మెల్యేలు,జిల్లా కలెక్టర్ జిల్లా,ఎస్పీ అధికారులు పాల్గొన్నారు