నందికోట్కూరు: జ్యోతిరావు పూలే జయంతిలో,ఎమ్మెల్యే సమక్షంలోనే బహా బాహికి దిగిన తెలుగు తమ్ముళ్లు
నంద్యాల జిల్లా నందికొట్కూరులో పట్టణంలో శనివారం జ్యోతిరావు పూలే జయంతి రోజున ఎమ్మెల్యే సమక్షంలోనే టిడిపి తమ్ముడు బాహాబాహి కి దిగారు పూలే విగ్రహం ఎదుట టీడీపీలో మాటల యుద్ధంసాగిందిమాజీ కౌన్సిలర్ల మధ్య బహిరంగ వాగ్వాదం చోటు చేసుకుందిపట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి తీరుపై రెండో వార్డు మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశాడు,పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వలేదని మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ఎమ్మెల్యేకు ఫిర్యాదు ఇవ్వడంపై ఆగ్రహంతో పట్టణ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే సమక్షంలోనే నువ్వెంత నువ్వెంత” అంటూ తీవ్ర వాగ్వివాదానికి దిగ