Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: అప్పలాపురంలో పర్యటించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని

Banaganapalle, Nandyal | Jun 14, 2026
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం అప్పలాపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు కర్ర సాయినాథ్ ఆదివారం ఏర్పాటు చేసిన విందుకు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామంలోని రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై చర్చించారు. కాటసాని వింటే స్థానిక వైసిపి నాయకులు జిల్లా శంకర్ రెడ్డి హరీష్ రెడ్డి చంద్ర శేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు