బనగానపల్లె: టీటీడీ చైర్మన్ వెంటనే తొలగించాలి: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని డిమాండ్
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆంజనేయస్వామి గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన నాయుడు ఆ పదవికి అనర్హుడని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ