నందికోట్కూరు: కొత్తపల్లిలో తాండవ మల్లేశ్వర స్వామి,ఆంజనేయ స్వామి దేవాలయం భూముల కౌలు పాట
నంద్యాల జిల్లా నందికొట్కూర్ నియోజవర్గం కొత్తపల్లె మండలం కొత్తపల్లె గ్రామంలో వెలసియున్న శ్రీ పార్వతీ దేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వరస్వామి దేవస్థానము మరియు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం రెండు ఆలయాలకు సంబంధించిన భూములు బహిరంగ కౌలు వేలంపాట బుధవారం ఆలయం ఈవో యం. కార్తిక్ పోలీస్ ASI రామ్ నాయక్ కానిస్టేబుల్ గ్రామ పెద్దల గ్రామ ప్రజల సమక్షంలో భూములు బహిరంగ కౌలు వేలము రెండు ఆలయాలకు సంబంధించిన మొత్తం పొలం 58 ఎకరాలు కౌలు వేల పాట గత సంవత్సరం 6లక్షా76000 వేల. కంటే ఈ సంవత్సరం 40.000తగ్గింది. మొత్తం పొలం అమౌంట్ 6లక్షా 36000 వేల రూపాయలు వేలంపాటను రైతులు పాడడం జరిగింది