నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా వ్యాప్తంగా మహిళా శిశు భద్రత కొరకు ఆపరేషన్ దండాయన ఏర్పాటు: జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | May 29, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ మహిళలపై జరుగుతున్న నేరాలలో నేరస్తులకు తరుతగతిన శిక్షలు పడే విధంగా డిజిపి హరీష్ గుప్తా ఆధ్వర్యంలో మహిళా శిశు భద్రత విభాగం ఐసిపి రాజకుమారి పరిరక్షణలో స్పీడ్ ట్రైల్ మోనిటరింగ్ విధానాన్ని ఏపీ పోలీస్ శాఖ పక్కన అమలు చేస్తుంది. అందులో భాగంగా నంద్యాల జిల్లాలో మహిళ శిశు భద్రత కొరకు ఆపరేషన్ దండయన ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ శుక్రవారం మీడియా ద్వారా జిల్లా ప్రజలకు తెలియజేశారు