Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి :శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి

Nandyal Urban, Nandyal | Jun 26, 2026
రానున్న స్థానిక ఎన్నికలలో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి బూత్ కన్వీనర్, కార్యకర్త పనిచేయాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహానంది గ్రామంలో మండల స్థాయి పార్టీ ముఖ్య నాయకులు, బూత్ కన్వీనర్లు యూనిట్ క్లస్టర్ ఇన్చార్జిలతో సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో జరుగుతున్న సర్ ప్రోగ్రాంపై చర్చించారు. కార్య కర్తలకు సూచనలు, సలహాలు చేశారు.

MORE NEWS

No related stories for this location.