జిల్లాలో అధికారికంగా ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు,నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఎస్పీ దామోదర్
Ongole Urban, Prakasam | Aug 23, 2025
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను శనివారం అధికారికంగా నిర్వహించారు. ఆయన ఉప్పు సత్యాగ్రహం సాగించిన...